ఖమ్మంలో అమిత్ షా సభలో తిరుమలను కాపాడాలంటూ ప్లకార్డులు
- ఖమ్మంలో బీజేపీ సభ
- హాజరైన అమిత్ షా
- సేవ్ తిరుమల సేవ్ టీటీడీ ప్లకార్డులు ప్రదర్శించిన వ్యక్తులు
అమిత్ షా ఈ మధ్యాహ్నం ఏపీలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోగా, అక్కడే ఏపీ బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అమిత్ షా కొద్దిసేపు ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడారు. అమిత్ షాకి స్వాగతం పలికిన వారిలో ఏపీ బీజేపీ మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్ తదితరులు ఉన్నారు.