పవన్ అంగట్లో సరుకులాంటివాడు... ఎవరైనా కొనుక్కోవచ్చు: అంబటి రాంబాబు
- రాజకీయ విమర్శలు చేసిన అంబటి రాంబాబు
- ప్యాకేజి స్టార్ అంటూ పవన్ పై వ్యాఖ్యలు
- లోకేశ్ టీడీపీకి పట్టిన శని అంటూ విమర్శలు
- సత్తెనపల్లిలో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా
బీసీలకు పెద్దపీట వేస్తున్న సీఎం జగన్... తాను మంచి చేస్తేనే ఓటు వేయాలంటున్నారని, అలాంటి వ్యక్తి జగన్ తప్ప మరొకరు లేరని స్పష్టం చేశారు. ఇక, నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీకి పట్టిన శని, టీడీపీ వాళ్లు ఈ విషయం గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు.