ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలో 'ఎల్లో జర్నలిజంపై పోరాటం' అనే ప్రశ్న.. వెల్లువెత్తుతున్న విమర్శలు
- నిన్న ఏపీలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష
- ఇప్పటికే ఎల్లో జర్నలిజం అంటూ విమర్శలు గుప్పిస్తున్న సీఎం, మంత్రులు
- ఇదే అంశంపై మెయిన్స్ పరీక్షలో ప్రశ్న రావడం చర్చనీయాంశంగా మారిన వైనం
మరోవైపు గత వారం జరిగిన తెలుగు పరీక్షలో కూడా 'సమాజం మీద సోషల్ మీడియా ప్రభావం' అనే ప్రశ్నను ఇచ్చారు. ఇంగ్లీష్ పరీక్షలో సైతం ఇదే ప్రశ్నను రిపీట్ చేశారు. తెలుగు పరీక్షలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'నాడు - నేడు' నిర్మాణాల గురించి కూడా ప్రశ్న వచ్చింది.