అల్లు అర్జున్ తొలి గర్ల్ ఫ్రెండ్ భార్య స్నేహ కాదట.. ఎవరో చెప్పిన బన్నీ!
- స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న అల్లు అర్జున్
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ - 2కు గెస్ట్ గా వచ్చిన బన్నీ
- తన తొలి గర్ల్ ఫ్రెండ్ పేరు శ్రుతి అని వెల్లడి
మరోవైపు తాజాగా బన్నీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ స్నేహ కాదని తెలిపాడు. ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ - 2 ఫైనల్స్ కు బన్నీ గెస్టుగా విచ్చేశాడు. కంటెస్టెంట్లలో శ్రుతి అనే అమ్మాయి పాట పాడిన తర్వాత బన్నీ మాట్లాడుతూ.... నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఎందుకంటే తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే అని తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.