పవన్ కల్యాణ్ అవగాహన లేని వ్యక్తి: మంత్రి రోజా
- రుషికొండ తవ్వకాలపై ఇటీవల పవన్ విమర్శలు
- అన్ని అనుమతులు తీసుకున్నామన్న రోజా
- నిపుణుల కమిటీ నివేదికను పవన్ పరిశీలించాలని హితవు
నిబంధనలకు లోబడే తవ్వకాలు అని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని పవన్ గమనించాలని హితవు పలికారు. రుషికొండపై నిబంధనల ఉల్లంఘన జరగడంలేదని, అన్ని అనుమతులు తీసుకున్నామని రోజా స్పష్టం చేశారు. విశాఖ గీతం వర్సిటీలో లోకేశ్ తోడల్లుడి భూములు ఉన్నాయని, ఈ కారణంతోనే పవన్ ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నాడని రోజా ఆరోపించారు.