టీ20 వరల్డ్ కప్ సెమీస్... ఆసీస్ తో తలపడుతున్న టీమిండియా అమ్మాయిలు
- దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 వరల్డ్ కప్
- సెమీఫైనల్లో టీమిండియా వర్సెస్ ఆసీస్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
కాగా, ఈ మ్యాచ్ లో ఆసీస్ ను 150 పరుగుల లోపే కట్టడి చేస్తేనే టీమిండియాకు విజయావకాశాలు ఉంటాయి. మెరుగైన బౌలింగ్ వనరులున్న ఆసీస్ పై లక్ష్యఛేదన ఏమంత సులువు కాదు. మరి టీమిండియా అమ్మాయిలు ఏంచేస్తారో చూడాలి.