రెండోసారి పెళ్లి ముచ్చట తీర్చుకున్న హార్థిక్ పాండ్యా
- రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వేలంటైన్స్ డే నాడే పెళ్లి వేడుక
- బంధు మిత్రుల సమక్షంలో మరోసారి ఒక్కటైన జంట
- 2020లో వీరి తొలి వివాహం
తెల్లటి గౌన్ ధరించిన నటాషా, వైట్ షర్ట్, బ్లాక్ సూట్ తో పాండ్యా దర్శనమిచ్చారు. ‘‘మూడేళ్ల క్రితం మేము చేసుకున్న హామీలను మరోసారి పునరుద్ధరించుకోవడం ద్వారా ఈ ప్రేమ దీవిలో వేలంటైన్స్ డేని జరుపుకున్నాం. ప్రేమ వేడుక జరుపుకునే సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు మా వెంట ఉండడం అదృష్టం’’ అంటూ హార్థిక్ పాండ్యా, నటాషా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.