నా కొడుకు బ్రెయిన్ లో ఈ చిప్ ను అమర్చుతా: ఎలాన్ మస్క్
- న్యూరాలింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన మస్క్
- శరీరంలో చిప్స్ పెట్టేందుకు ప్రయోగాలు
- ప్రయోగాలు విజయవంతం అవుతాయనే ధీమాలో మస్క్
పక్షవాతం వచ్చిన వారి అవయవాలను కదిలించేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేందుకు చిప్, చూపు కోల్పోయిన వారికి సాయపడేలా మరో చిప్ ను రూపొందిస్తామని చెప్పారు. ఈ ప్రయోగాలు విజయవంతమవుతాయనే నమ్మకం ఉందని... చిప్ ను తన బ్రెయిన్ లో, తన కుమారుడి బ్రెయిన్ లో అమర్చేంత నమ్మకం ఉందని అన్నారు.