ఆ కారణం వల్లనే జయా బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నానంటున్న అమితాబ్ బచ్చన్
- జయా బచ్చన్ పొడవాటి జట్టు చూసే వివాహం చేసుకున్నట్టు వెల్లడి
- కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో చెప్పిన బిగ్ బి
- ఆ కంటెస్టెంట్ తో సరదా సంభాషణ
దీనికి, అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్‌కు పొడవాటి జుట్టు ఉన్నందునే ఆమెను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. ‘నేను నా భార్యను పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఆమెకు పొడవాటి జట్టు ఉండటమే’ అని బాలీవుడ్ సూపర్ స్టార్ అన్నారు. అలాగే, దివంగత లతా మంగేష్కర్ పొడవాటి జుట్టు గురించి మాట్లాడి, ఆమెను ప్రశంసించారు.