ప్రియుడితో జాన్వీ కపూర్
- వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్
- దీపావళి వేడుకలకు హాజరైన జాన్వీ, ఆమె ప్రియుడు అక్షత్
- ఇద్దరూ విడిపోయినట్టు కొంత కాలం క్రితం వార్తలు
ఈ సెలెబ్రేషన్స్ కు అనిల్ కపూర్, అన్షులా కపూర్, ఆకాన్ష కపూర్, సారా అలీ ఖాన్, న్యాసా దేవగణ్, తదితరులు హాజరయ్యారు. ఒక అందమైన లెహెంగా ధరించి ఈ కార్యక్రమానికి జాన్వీ హాజరయింది. మరోవైపు జాన్వీ, అక్షత్ ఇద్దరూ విడిపోయారంటూ కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ మళ్లీ కలిసిపోయారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.