'ఆదిపురుష్' హిందీ టీజర్ కు అదిరిపోయే స్పందన
- ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్
- నిన్న రిలీజైన టీజర్
- అయోధ్యలో టీజర్ రిలీజ్ ఈవెంట్
- 19 గంటల్లో 63 మిలియన్ల వీక్షణలు
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిపురుష్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు.