ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఆదిపురుష్' హిందీ టీజర్ కు అదిరిపోయే స్పందన
    01 Mon 15:01

    'ఆదిపురుష్' హిందీ టీజర్ కు అదిరిపోయే స్పందన

    • ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్
    • నిన్న రిలీజైన టీజర్
    • అయోధ్యలో టీజర్ రిలీజ్ ఈవెంట్
    • 19 గంటల్లో 63 మిలియన్ల వీక్షణలు
  • మెరిసే సాలీడు... ఎప్పుడైనా చూశారా?
    02 Wed 15:23

    మెరిసే సాలీడు... ఎప్పుడైనా చూశారా?

    • అంగోలాలోని లిసిమా పీఠభూమిలో డజన్ల కొద్దీ కొత్త జీవజాతుల గుర్తింపు
    • పరిశోధనలో నీలి రంగులో మెరిసే సాలీడు, కొత్త రకం తూనీగలు కనుగొనబడ్డాయి
    • దశాబ్దాల అంతర్యుద్ధం, క్లిష్టమైన భూభాగం కారణంగా ఈ ప్రాంతంపై జరగని పరిశోధన
    • కొత్త జాతులను కనుగొనడమే కాకుండా, వాటి ఆవాసాలను కాపాడటమే లక్ష్యం
  • రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు
    03 Wed 15:16

    రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు

    • మాస్కోలో రష్యా స్బేర్‌బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ
    • భారత్‌లో గిగాచాట్ ఏఐ, బ్యాంకింగ్ భద్రత టెక్నాలజీపై కీలక ప్రతిపాదనలు
    • విశాఖ ఫార్మా, వ్యవసాయ ఎగుమతిదారులకు ప్రత్యేక రుణాలు అందించాలని విజ్ఞప్తి
    • భారత్‌లో తమ కార్యకలాపాలను వివరించిన స్బేర్‌బ్యాంక్ ప్రతినిధి
    • లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన బ్యాంక్ యాజమాన్యం
  • ఎవరీ శిల్పా షిండే... పురుషుల హక్కుల ఎన్జీవో ఎందుకు మండిపడుతోంది?
    04 Wed 15:07

    ఎవరీ శిల్పా షిండే... పురుషుల హక్కుల ఎన్జీవో ఎందుకు మండిపడుతోంది?

    • నిర్మాతపై పదేళ్ల క్రితం అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టానని వెల్లడి
    • ఆ సమయంలో కాంట్రాక్ట్ చెల్లింపుల కోసం గత్యంతరం లేకే అలా చేశానని వెల్లడి
    • తప్పుడు కేసు పెట్టిన శిల్పాను అరెస్ట్ చేయాలని పురుషుల హక్కుల సంఘం డిమాండ్
    • 'భాభీజీ ఘర్ పర్ హైన్!' సీరియల్ సమయంలో వివాదం
  • ఢిల్లీ అగ్ని ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
    05 Wed 15:03

    ఢిల్లీ అగ్ని ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

    • ఢిల్లీలోని రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం
    • ప్రమాదంలో 21 మంది దుర్మరణం
    • అత్యంత బాధాకరం అన్న జగన్
  • రష్యా-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య కీలక రక్షణ ఒప్పందం.. పాకిస్థాన్‌కు కొత్త తలనొప్పులు!
    06 Wed 14:51

    రష్యా-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య కీలక రక్షణ ఒప్పందం.. పాకిస్థాన్‌కు కొత్త తలనొప్పులు!

    • మాస్కోలో జరిగిన సదస్సులో ఇరు దేశాల మధ్య ఒప్పందం
    • ఆఫ్ఘనిస్థాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే అవకాశం
    • భారత్‌కు సానుకూల పరిణామంగా మారుతుందంటున్న విశ్లేషకులు
  • తెలంగాణ ఎన్నారైలకు అలర్ట్: ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి!
    07 Wed 14:46

    తెలంగాణ ఎన్నారైలకు అలర్ట్: ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి!

    • తెలంగాణ ఎన్నారైలు ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ జతచేయాలి
    • తెలంగాణలో జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ
    • మొబైల్ నంబర్ లింక్ లేకుంటే ఆన్‌లైన్ నమోదుకు అనర్హులు
    • ఈసీఐ పోర్టల్‌లో ఫారం 8 ద్వారా వివరాలు మార్చుకునే అవకాశం
    • ఓటర్ ఐడీ, ఆధార్‌ కార్డులో పేరు ఒకేలా ఉండటం తప్పనిసరి
  • రణ్‌వీర్‌ సింగ్ వివాదం.. వెనక్కి తగ్గిన ఫిల్మ్ ఫెడరేషన్
    08 Wed 14:40

    రణ్‌వీర్‌ సింగ్ వివాదం.. వెనక్కి తగ్గిన ఫిల్మ్ ఫెడరేషన్

    • రణ్‌వీర్‌ సింగ్‌పై జారీ చేసిన సహాయ నిరాకరణ ఉత్తర్వులు ఉపసంహరణ
    • సీఐఎన్‌టీఏఏ, ఐఎంపీఏఏ విజ్ఞప్తితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపిన ఎఫ్‌డ‌బ్ల్యూఐసీఈ 
    • చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని రణ్‌వీర్‌కు ఆహ్వానం
    • చివరి నిమిషంలో ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆందోళన
    • రణ్‌వీర్ పంపిన లీగల్ నోటీసుకు చట్టపరంగా సమాధానమిస్తామన్న ఫెడరేషన్
  • జర్మనీలో ఉద్యోగం పోయింది.. స్వదేశంలో నెలకు రూ.9.5 లక్షలు సంపాదిస్తున్నాడు!
    09 Wed 14:31

    జర్మనీలో ఉద్యోగం పోయింది.. స్వదేశంలో నెలకు రూ.9.5 లక్షలు సంపాదిస్తున్నాడు!

    • జాతి వివక్షతో ఉద్యోగం కోల్పోయిన అనుల్‌ అగర్వాల్‌
    • స్వదేశానికి తిరిగొచ్చి గేమ్స్‌, యాప్స్‌ అభివృద్ధి చేసిన అనుల్
    • సోషల్‌ మీడియాలో తన పనిపై పోస్ట్‌లు
    • ఫ్రీలాన్స్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న టెక్కీ
  • కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. నిలిచిపోయిన విమాన సర్వీసులు
    10 Wed 14:29

    కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. నిలిచిపోయిన విమాన సర్వీసులు

    • కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల దాడి
    • టెర్మినల్ 1 ధ్వంసం, పలువురికి గాయాలు
    • విమాన సర్వీసులు నిరవధికంగా రద్దు, విమానాల దారి మళ్లింపు
    • గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, బలగాల అప్రమత్తత
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV