Sensex: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 89 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 16 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2 శాతానికి పైగా పెరిగిన ఎం అండ్ ఎం షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్లు లాభపడి 58,388కి చేరుకుంది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 17,398 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.26%), భారతి ఎయిర్ టెల్ (1.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.20%), ఇన్ఫోసిస్ (1.06%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.06%), మారుతి (-1.50%), రిలయన్స్ (-1.46%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.06%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.59%).

More Telugu News

Sensex
Nifty
Stock Market