రూ.1.66 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ కారులో ఉపాసన... వీడియో ఇదిగో
- ఇటీవలే కొత్త కారును కొన్న ఉపాసన
- ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు కొన్నట్లు వెల్లడి
- ప్రపంచానికి అనుగుణంగా తాను మారానన్న రాంచరణ్ అర్ధాంగి
ప్రపంచంలో ప్రతిదీ అప్‌గ్రేడ్ అవుతోందని తెలిపిన ఉపాసన... అందుకనుగుణంగా తాను కూడా అప్‌గ్రేడ్ అయ్యానని తెలిపారు. అందులో భాగంగానే ఆడి ఇ-ట్రాన్‌ను కొనుగోలు చేశానని తెలిపారు. ఈ కారులో తాను ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతున్నానని, తన అన్ని అవసరాలకు ఈ కారు అనువుగా ఉందని కూడా ఆమె తెలిపారు.