యూఏఈ నుంచి పదేళ్ల గోల్డెన్ వీసా అందుకున్న కమలహాసన్
- కమలహాసన్ కు అరుదైన గౌరవం
- గోల్డెన్ వీసా బహూకరించిన యూఏఈ అధికారులు
- కృతజ్ఞతలు తెలిపిన కమల్
అంతేకాకుండా, ప్రతిభావంతులకు, సృజనాత్మక కళాకారులకు మద్దతుగా నిలుస్తోందంటూ దుబాయ్ ఫిల్మ్ అండ్ టీవీ కమిషన్ కు కమల్ ధన్యవాదాలు తెలిపారు. యూఏఈ గోల్డెన్ వీసాను గతంలో మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి కూడా అందుకున్నారు.