2 నగరాలు, ఓ ఎయిర్‌పోర్టు పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
- శంభాజీ నగర్‌గా ఔరంగాబాద్
- ధారాశివ్‌గా ఉస్మానాబాద్
- డీబీ పాటిల్ ఎయిర్ పోర్టుగా నవీ ముంబై ఎయిర్‌పోర్టు
- ఆమోదం తెలిపిన మహారాష్ట్ర కేబినెట్
రాష్ట్రంలోని ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చేసిన కేబినెట్... ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది. అంతేకాకుండా ముంబైలోని నవీ ముంబై ఎయిర్ పోర్టు పేరును డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చింది. ఈ మూడు ప్రతిపాదనలకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.