26న మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిన్న కూతురి పెళ్లి... కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి
Add ap7am to your home Screen

26న మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిన్న కూతురి పెళ్లి... కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి

telengana minister srinivas goud invites cmkrc for his daughters wedding
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్‌ను క‌లిసిన మంత్రి
  • కూతురు పెళ్లికి హాజ‌రు కావాలంటూ విన‌తి
  • వివాహ ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేసిన వైనం
తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట పెళ్లి వేడుక‌కు రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 26న శ్రీనివాస్ గౌడ్ చిన్న కుమార్తె హ‌ర్షిత పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఈ పెళ్లి వేడుక ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌... బుధ‌వారం నాడు ప్ర‌గ‌తి భ‌వన్‌కు వ‌చ్చారు. సీఎం కేసీఆర్‌ను క‌లిసి త‌న కూతురు వివాహానికి హాజ‌రు కావాల‌ని కోరారు. ఈ మేర‌కు వివాహ ఆహ్వాన ప‌త్రిక‌ను ఆయ‌న కేసీఆర్‌కు అంద‌జేశారు.
TRS
KCR
Pragathi Bhavan
V Srinivas Goud

More Telugu News