భారత్‌లోనూ అప్పుడు శ్రీలంక పరిస్థితే: ప్రతిపక్ష ఎంపీ హర్ష డి సిల్వ
- ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
- 1991లో భారత్ ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులే ఇప్పుడు శ్రీలంకలోనూ ఉన్నాయని వ్యాఖ్య
- పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే తప్ప బయటపడడం సాధ్యం కాదన్న హర్ష డి సిల్వ
ఈ విషయంలో పార్టీలన్నీ ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం పరిస్థితిలో ఏమాత్రం మార్పు ఉండబోదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు అధ్యక్షుడు ఓ ప్లాట్‌ఫాం రూపొందించాలని హర్ష డి సిల్వ కోరారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి జఠిలంగా ఉందని, మరింత విపత్తులోకి జారిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అన్నారు.