Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses
  • 364 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 109 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా నష్టపోయిన రిలయన్స్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 364 పాయింట్లు కోల్పోయి 54,470కి పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 16,301కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.44%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.03%), ఇన్ఫోసిస్ (1.91%), మారుతి (1.32%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.25%). 

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-4.30%), నెస్లే ఇండియా (-2.88%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.69%), టాటా స్టీల్ (-2.67%), టెక్ మహీంద్రా (-2.52%).

More Telugu News

Sensex
Nifty
Stock Market