భైంసా శోభాయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. పాటించాల్సిన షరతులివే!
- శ్రీరామ నవమి సందర్భంగా భైంసా శోభాయాత్ర
- డీజే మ్యూజిక్ వాడరాదన్న హైకోర్టు
- 200 మందికి మించి పాల్గొనరాదని ఆంక్షలు
యాత్రలో డీజే మ్యూజిక్ బ్యాండ్‌ను వాడరాదని ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా యాత్రను ముగించాలని పేర్కొంది. ఇక యాత్రలో 200 మందికి మించి పాల్గొనరాదని కూడా హైకోర్టు షరతు విధించింది.