అసెంబ్లీలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన కొడాలి నాని
- ఎన్టీఆర్ మద్య నిషేధం విధించారు
- మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారు
- బెల్ట్ షాపులను ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలను పెంచారన్న నాని
జంగారెడ్డిగూడెం మరణాలపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలను రాస్తోందని మండిపడ్డారు. రామోజీరావు కూడా ఆ స్థాయికి దిగజారిపోయారని అన్నారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.