తెలంగాణలో అనేక జిల్లాల్లో కొత్త కేసులు నిల్... కరోనా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 25,658 కరోనా పరీక్షలు
- 90 కొత్త కేసుల నమోదు
- హైదరాబాదులో 35 పాజిటివ్ కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 172 మంది
- ఇంకా 1,141 మందికి చికిత్స
అదే సమయంలో 172 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,90,224 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,84,972 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,141 మంది చికిత్స పొందుతున్నారు. 4,111 మంది కరోనాతో మరణించారు.

.