కాసేపట్లో జగన్ హైదరాబాదుకు బయల్దేరుతారు: వైవీ సుబ్బారెడ్డి
- గౌతమ్ మృతి పార్టీకి తీరని లోటు అన్న సుబ్బారెడ్డి
- మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానన్న శ్రీకాంత్ రెడ్డి
- సీఎంతో మాట్లాడి అందరం హైదరాబాదుకు వెళ్తామని వ్యాఖ్య
గౌతమ్ మృతి పట్ల చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ... ఇంత చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాధాకరమని అన్నారు. గౌతమ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి అందరం హైదరాబాదుకు వెళ్తామని... వీలును బట్టి రోడ్డు మార్గాన అయినా వెళ్తామని తెలిపారు.