కన్నడ సినీ రంగంలో మరో విషాదం.. కళాతపస్వి రాజేశ్ మృతి
- వయసు సంబంధిత సమస్యలతో రాజేశ్ మృతి
- రాత్రి 2.30 గంటల సమయంలో తుదిశ్వాస
- ఈ సాయంత్రం జరగనున్న అంత్యక్రియలు
రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని బెంగళూరులోని విద్యారణ్యపురలోని నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.