మహేశ్ బాబుతో సితార ఫైటింగ్.. క్యూట్ ఫొటోలు వైరల్.. 'అయ్యయ్యో వద్దమ్మా' అంటోన్న ఫ్యాన్స్
- సండే రోజు నాన్న శాంతియుతంగా ఉండకుండా చేస్తున్నానంటోన్న సితార
- స్వయంగా ఫొటోలు పోస్ట్ చేసిన మహేశ్ కూతురు
- నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
''ఆదివారం సెలవు రోజును నాన్న శాంతియుతంగా గడపకుండా దాన్ని చెడగొట్టే మిషన్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాను'' అంటూ సితార కామెంట్ చేసింది. 'అయ్యయ్యో వద్దమ్మా' అంటూ మహేశ్ బాబు అభిమానులు కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
