మెగా ఫ్యామిలీ కొత్త పిక్ వైర‌ల్

mega family pic goes viral
  • క్రిస్మ‌స్ సంద‌ర్భంగా క‌లిసిన‌ మెగా ఫ్యామిలీ
  • అంతా ఒక చోట ఎంజాయ్
  • ఫొటోను షేర్ చేసిన‌ అల్లు అర్జున్ భార్య స్నేహ
క్రిస్మ‌స్ సంద‌ర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట క‌లిసి ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను అల్లు అర్జున్ భార్య స్నేహ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మెగా ఫ్యామిలీలోని యంగ్ జ‌న‌రేష‌న్‌ను ఇందులో చూడొచ్చు. ఈ ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది.
                      
ఈ పిక్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌, నిహారికతో పాటు ప‌లువురు ఉన్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోష‌న్ల‌లో బిజీగా ఉంటుండ‌గా, అల్లు అర్జున్ పుష్ప ఇచ్చిన స‌క్సెస్‌ ఉత్సాహంలో ఎంజాయ్ చేస్తున్నాడు. సాయి తేజ్, వైష్ణ‌వ్ తేజ్ త‌దుప‌రి చిత్రాల ప‌నుల్లో ఉన్నారు.    

       
Go Back to Shorts
Chiranjeevi
Tollywood
Viral Pics

More Telugu News