ప్రభాస్ 'రాధే శ్యామ్' నుంచి 'సంచారి' పాట విడుదల.. వీడియో ఇదిగో!
- ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో 'రాధే శ్యామ్'
- ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు
- 1950ల నాటి ప్రేమ కథతో తెరకెక్కుతున్న చిత్రం
1950ల నాటి ప్రేమ కథాంశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని 'ఈ రాతలే', 'నగుమోము తారలే' అనే రెండు పాటలను సినిమా యూనిట్ విడుదల చేసింది. 'సంచారి' పాటను మీరు కూడా వీక్షించండి.