Chiranjeevi: దెయ్యం​ గెటప్ లో మెగాస్టార్.. వైరల్ అవుతున్న వీడియో

Chirajeevi video on Halloween Day
షార్ట్స్‌లో చూడండి
కొత్త లుక్ లో కనిపించి మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను అలరించారు. దెయ్యం గెటప్ లో థ్రిల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ లుక్ ఆయన మూవీకి సంబంధించినది కాదు. అక్టోబర్ 31వ తేదీన పాశ్చాత్య దేశాలు హాలోవీన్ డేను జరుపుకుంటాయనే విషయం తెలిసిందే. మన దేశానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకను సరదాగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు దెయ్యం గెటప్ వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. చిరు కూడా దెయ్యం గెటప్ లో కనిపించారు. ఓ యాప్ ఉపయోగించి వీడియోను తీశారు. 'హ్యావ్ ఏ థ్రిల్లింగ్ డే' అని కామెంట్ చేశారు.
Go Back to Shorts
Chiranjeevi
Tollywood
Halloween Day

More Telugu News