తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 41,388 కరోనా పరీక్షలు
- 190 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,101 మందికి చికిత్స
అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,643 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,592 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,101 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,950కి పెరిగింది.
