తెలంగాణలో గత 24 గంటల్లో 111 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 30,050 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 29 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,937 మందికి చికిత్స
అదే సమయంలో 187 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,68,833 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,917 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,979 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,937కి పెరిగింది.
