ఎవరూ భయపడరు ఇక్కడ!: పవన్ కల్యాణ్‌పై మంత్రి కొడాలి నాని ఆగ్రహం
- నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు హీరోలను దృష్టిలో పెట్టుకోవద్దు
- అందరికీ మేలు జరిగేందుకే నిర్ణయాలు
- సినీ పరిశ్రమలో కొంత మందికే లాభాలు ఎందుకు?
- చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు ఆడాలి
తాము అందరికీ మేలు జరిగేందుకే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సినీ పరిశ్రమలో కొంత మందికే లాభాలు తెచ్చి పెట్టే ధోరణి వద్దని అన్నారు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు ఆడాలని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఏదో మాట్లాడితే, బెదిరిస్తే ఇక్కడ ఎవరూ భయపడబోరని ఆయన తేల్చి చెప్పారు.