హైదరాబాద్‌లో కలకలం... డిగ్రీ ఫస్టియర్ విద్యార్థినిని హత్య చేసి, రైల్వే ట్రాక్‌పై పడేసిన వైనం
- అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- మొన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థిని
- రాత్రి అయినప్పటికీ ఆమె తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు
- ఉరి వేసి, హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు అనుమానాలు
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్‌పై ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆ విద్యార్థినిని ఉరి వేసి హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసినట్లు సమాచారం. మృతురాలి స్నేహితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.