ట్రిపుల్ తలాక్ చట్టం రాజ్యాంగ విరుద్ధం: అసదుద్దీన్ ఒవైసీ
- ట్రిపుల్ తలాక్ చట్టంపై ఒవైసీ వ్యాఖ్యలు
- సమానత్వానికి వ్యతిరేకమని వెల్లడి
- మహిళలు మరింత దోపిడీకి గురవుతారని ఆవేదన
- ఈ చట్టాన్ని ముస్లింలు అంగీకరించరని వివరణ
ఈ ట్రిపుల్ తలాక్ చట్టం వల్ల మేలు జరగకపోగా, ముస్లిం మహిళలు మరింత పీడిత పరిస్థితులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు రెట్టింపవుతాయని వివరించారు. కేసులు నమోదవుతాయేమో తప్ప, న్యాయం మాత్రం దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అసలు, ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో ముస్లింలు ఎవరూ ఒప్పుకోరని ఒవైసీ స్పష్టం చేశారు.