ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త వార్షిక ప్లాన్ తీసుకువచ్చిన జియో
- ప్లాన్ ధర రూ.3,499
- ఏడాది పాటు రోజుకు 3 జీబీ
- అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
- రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు
- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది ఫ్రీ
అంతేకాదు, ఓటీటీ కంటెంట్ ను పొందడానికి కూడా ఈ జియో ఈ ప్లాన్ వీలు కల్పిస్తుంది. తద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కంటెంట్ ను ఏడాదిపాటు ఎలాంటి రుసుం చెల్లించకుండా వీక్షించవచ్చు. ఇక, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ, జియో న్యూస్ సదుపాయాలు కూడా ఈ ప్లాన్ ద్వారా లభ్యమవుతాయి.