నారా లోకేశ్, కొల్లు రవీంద్రపై పాత కేసును సమీక్షిస్తున్న సూర్యాపేట పోలీసులు
- గతేడాది జూన్ 12న కేసు నమోదు
- కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించారని అభియోాగాలు
- పెండింగ్ కేసుల సమీక్షలో భాగమన్న పోలీసులు
అయినప్పటికీ వారు పెడచెవిన పెట్టారన్న ఆరోపణలపై అదే రోజు రాత్రి సూర్యాపేట ఎస్సై ప్రశాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును పోలీసులు సమీక్షిస్తున్నారు. విచారణలో భాగంగా లోకేశ్‌తోపాటు ఈ కేసులో ఉన్న ఇతర నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెండింగ్ కేసుల సమీక్షలో భాగంగానే ఈ కేసును పరిశీలించినట్టు పోలీసులు తెలిపారు.