'ఐకాన్' ఉందని తేల్చిచెప్పిన బన్నీ వాసు!
- ఈ రోజున బన్నీవాసు పుట్టిన రోజు
- 'ఐకాన్' విషయంలో వచ్చిన క్లారిటీ
- 'పుష్ప' ఫస్టు పార్టు తరువాత సెట్స్ పైకి
కానీ ఈ సినిమా ఉందని తాజాగా బన్నీవాసు స్పష్టం చేశాడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పాడు. బన్నీ 'పుష్ప 1' చేసిన తరువాత 'ఐకాన్' సెట్స్ పైకి వెళుతుందని ఆయన అన్నాడు. ఆ తరువాతనే 'పుష్ప 2' షూటింగు మొదలదలవుతుందని చెప్పాడు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదనే విషయాన్ని స్పష్టం చేశాడు.
అంటే 'పుష్ప' ఫస్టు పార్టుకు .. సెకండ్ పార్టుకు మధ్య 'ఐకాన్' ఉంటుందన్న మాట. ఇక మురుగదాస్ ... బోయపాటితో కూడా బన్నీ చేయనున్నాడనీ .. అయితే ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయనేది అప్పుడే చెప్పలేమని అన్నాడు. ఎలాగైతేనేం మొత్తానికి 'ఐకాన్' విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.