మా లోకేశ్ విద్యార్హతల గురించి పదేపదే ప్రశ్నిస్తావ్.. అసలు మీ నాయకుడు ఏమి చదివాడు?: వర్ల రామయ్య
- విజయసాయిరెడ్డి గారు మీ ఆలోచనలకు అసలు సిగ్గు లేదు
- ఒకటి అని, పది అనిపించుకుంటారు
- మీ నాయకుడు ఏ విద్యాలయంలో చదివాడు
- చివరిగా అయన సాధించిన డిగ్రీ ఏమిటో చెప్పగలరా?
'విజయసాయిరెడ్డి గారు, మీ ఆలోచనలకు అసలు సిగ్గు లేదు. ఒకటి అని, పది అనిపించుకుంటారు. ఏమి జన్మరా బాబు? మా లోకేశ్ విద్యార్హతల గురించి పదేపదే ప్రశ్నిస్తావ్. అసలు మీ నాయకుడు ఏమి చదివాడు, ఏ విద్యాలయంలో చదివాడు, ఏయే సంవత్సరం ఏ స్కూల్లో చదివాడు, చివరిగా అయన సాధించిన డిగ్రీ ఏమిటో చెప్పగలరా?' అని వర్ల రామయ్య ప్రశ్నించారు.