కన్నడ సినీ నటి, ఆమె బోయ్ ఫ్రెండ్ కలిసి.. ఆమె సోదరుడిని చంపి, తగలబెట్టారు: పోలీసులు
- రియలెస్టేట్ వ్యాపారి ప్రేమలో ఉన్న షనాయా
- అడ్డొస్తున్నాడని తమ్ముడిని హతమార్చిన వైనం
- ప్రియుడి ఇంట్లోనే తమ్ముడిని హతమార్చిన షనాయా
నియాజ్ ఇంట్లోనే అతనికి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం శవాన్ని ముక్కలుగా నరికి, తగలబెట్టి, ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి అటవీ ప్రాంతంలో పడేశారు. అతని శరీర భాగాలను హుబ్బళి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు గుర్తించారు. ఈ కేసులో షనాయా, ఆమె ప్రియుడితో సహా మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.