ఈరోజు కూడా భారీ లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- వరుసగా రెండో రోజు 500 పాయింట్లకు పైగా లాభాలను మూటగట్టుకున్న సెన్సెక్స్
- మెటల్స్, బ్యాంకెక్స్ సూచీల అండతో దూసుకుపోయిన మార్కెట్లు
- 558 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.33%), బజాజ్ ఫైనాన్స్ (3.02%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.66%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.66%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.48%).
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-1.24%), ఎన్టీపీసీ (-0.54%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.53%), నెస్లే ఇండియా (-0.34%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.27%).