ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదేనట!
- గతేడాది ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా
- దారుణంగా దెబ్బతిన్న వాణిజ్య రంగం
- 64.8 మిలియన్ యూనిట్లు అమ్ముడైన ఐఫోన్ 11
- 2019లో ఐఫోన్ 11ను లాంచ్ చేసిన ఆపిల్
2020లో ఆపిల్ సంస్థ 64.8 మిలియన్ల ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్లను విక్రయించినట్టు పేర్కొంది. ఐఫోన్ 11ను ఆపిల్ సంస్థ 2019లో లాంచ్ చేసింది. కాగా, ఐఫోన్ 11 తర్వాత అమ్మకాల పరంగా ఐఫోన్ ఎస్ఈ రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఐఫోన్ 12, శాంసంగ్ గెలాక్సీ ఏ51, శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ ఉన్నాయని ఓండియా తెలిపింది.