బరువు తగ్గి.. నాజూగ్గా తయారైన హీరోయిన్ అంజ‌లి.. ఫొటోలు వైర‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బరువు తగ్గి.. నాజూగ్గా తయారైన హీరోయిన్ అంజ‌లి.. ఫొటోలు వైర‌ల్

anjali pics goes viral
  • ఇంతకుముందు కాస్త బొద్దుగా వుండే అంజ‌లి
  • తదుపరి సినిమాల కోసమే నాజూగ్గా మారిన ముద్దుగుమ్మ  
  • పెంపుడు కుక్క‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులు
కాస్త బొద్దుగా క‌న‌ప‌డే అంజ‌లి స‌న్నగా మారిపోయి ప‌లు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవి చూస్తోన్న నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.  త‌న పెంపుడు కుక్క‌తో క‌లిసి ఫొటోల‌కు పోజులిస్తూ ఆమె దిగిన ఫొటోలు అభిమానుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.  తన త‌దుప‌రి సినిమాల కోసమే ఈ చిన్నది ఇలా స్లిమ్‌గా తయారైనట్టు తెలుస్తోంది.
           
ప్ర‌స్తుతం అంజలి సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల‌లోనూ నటిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె 46 సినిమాల్లో న‌టించింది. వాటిల్లో తెలుగు సినిమాలు దాదాపు 15 ఉన్నాయి. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా ఇటీవ‌ల విడుద‌లైన సినిమా నిశ్శ‌బ్ధంలో అంజ‌లి పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించింది.  

  
anjali
Tollywood
Viral Pics

More Telugu News