Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!

new  509 COVID19 infections in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 509 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 517 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,79,644 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,70,967 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,505 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,172 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,063 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 63,06,397 కరోనా పరీక్షలు నిర్వహించారు.

 

   

Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News