Sat 11:23 తాను పెద్ద మేధావినని ప్రకాశ్ రాజ్ ఫీలవుతుంటాడు: టాలీవుడ్ దర్శకుడు శ్రీధర్ రెడ్డి ప్రకాశ్ రాజ్ ఎల్లప్పుడూ అసహనం గురించి మాట్లాడుతుంటాడు కానీ, ఆయనలోనే ఎంతో అసహనం ఆయన ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తాడు సినీ పరిశ్రమలో ఉన్న వారందరికీ తెలుసు Read full story
Tue 12:29 బ్రిట్నీ స్పియర్స్ కు జైలు శిక్ష మే నెలలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో దొరికిన బ్రిట్నీ స్పియర్స్ ఒక రోజు జైలు శిక్ష విధించిన కోర్టు 571 డాలర్ల జరిమానా విధించిన న్యాయస్థానం Read full story
Tue 12:26 అస్సాం సీఎంగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ.. ఘనంగా ప్రమాణ స్వీకారం అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు శర్మతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ-ఎన్డీయే కూటమి Read full story
Tue 12:14 ముందు రూ.8 వేల కోట్ల ఖరీదైన ఆ విమానాన్ని అమ్మేయండి.. ప్రధాని మోదీకి అవిముక్తేశ్వరానంద కౌంటర్ పొదుపు పిలుపుపై ప్రధాని మోదీకి శంకరాచార్య కౌంటర్ గోవుల సంఖ్య యూపీలోనే అత్యధికంగా తగ్గిందన్న అవిముక్తేశ్వరానంద సీఎం పదవి కోసం యోగి ఉన్నత స్థానాన్ని వదులుకున్నారని వ్యాఖ్య గోవధ చేసేవారి నుంచి నేతలు డబ్బు తీసుకుంటున్నారని ఆరోపణ Read full story
Tue 11:57 ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ యూజర్ల ఇబ్బందులు భారత్, అమెరికా సహా పలు దేశాల్లో యూజర్ల ఇబ్బందులు ‘500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్’ కారణంగా సమస్య సమస్యను పరిష్కరిస్తున్నామన్న గూగుల్ ఇంజినీర్లు Read full story
Tue 11:57 ఈ రోజునే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ క్రైమ్ థిల్లర్! భరత్ హీరోగా రూపొందిన 'కాళిదాస్ 2' గతంలో వచ్చిన 'కాళిదాస్'కి ఇది సీక్వెల్ ఏప్రిల్ లో ప్రేక్షకులను పలకరించిన కంటెంట్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు Read full story
Tue 11:41 విజయ్ ప్రభుత్వంలో కీలక ఘట్టం.. అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవం డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్‌ను ఎన్నుకున్న సభ స్పీకర్‌ను కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లిన సీఎం, ప్రతిపక్ష నేత విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఏఎంఎంకే ఎమ్మెల్యే Read full story
Tue 11:39 మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత భార్యతో పాటు లొంగిపోయిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ నరహరిది హనుమకొండ జిల్లా సోమిడి గ్రామం అగ్రనేతలు గణపతి, మిసిర్ బెస్ర కోసం కొనసాగుతున్న గాలింపు Read full story
Tue 11:33 ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు జరిమానా ఐపీఎల్ నిబంధనల ప్రకారం రూ. 12 లక్షల ఫైన్ ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ఇది తొలి తప్పిదం ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం Read full story
Tue 11:08 హైదరాబాద్‌లో బాలుడిపై వీధికుక్కల దాడి.. పరిస్థితి విషమం ఆడుకుంటుండగా విరుచుకుపడిన 10 శునకాలు తలకు తీవ్ర గాయాలు, విషమంగా బాలుడి పరిస్థితి అధికారులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు Read full story