మంత్రి పేర్ని నానికి మాతృవియోగం
- పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ కన్నుమూత
- సంతాపం తెలిపిన సీఎం జగన్
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ
కాగా, నాగేశ్వరమ్మ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఆమె కోలుకున్నట్టు భావించిన ఆసుపత్రి వర్గాలు రెండ్రోజుల కిందట డిశ్చార్జి చేశాయి. ఈ తెల్లవారుజామున నాగేశ్వరమ్మ తీవ్ర అస్వస్థత పాలవడంతో మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు.