నటి గౌతమి ఇంట్లోకి ప్రవేశించిన అపరిచితుడు!
- ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న గౌతమి
- ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన పాండియన్
- అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసులు వచ్చి పాండియన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, గౌతమి ఇంట్లో తన సోదరుడు పని చేస్తుండగా, అతన్ని చూసేందుకే పాండియన్ వెళ్లాడని తేలడంతో బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఇదే సమయంలో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశామని తెలిపారు.