Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

  • కొత్తగా 952 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,58,828
  • 2,43,686 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,410
spike of  952new cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో  952 కరోనా కేసులు  నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,602 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,58,828కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,43,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,410 కి చేరింది. ప్రస్తుతం 13,732 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 11,313 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 68 కేసులు నిర్ధారణ అయ్యాయి.

        

More Telugu News