బిగ్ బాస్-4: ఈ వారం ఇద్దర్ని బ్యాగ్ సర్దుకోమన్న నాగ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
- ఇవాళ ఎలిమినేషన్ డే
- తాజా ప్రోమో విడుదల
- నాగ్ ప్రకటనతో బిగ్ బాస్ ఇంటి సభ్యుల్లో దిగ్భ్రాంతి
"రెగ్యులర్ ఎలిమినేషన్స్ లాంటి రోజు కాదు ఇది... ఇది డిఫరెంట్ ఎలిమినేషన్. మీరిద్దరూ బ్యాగులు సర్దుకోండి" అంటూ తనదైన శైలిలో సీరియస్ గా చెప్పాడు. అటు బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా నాగ్ అనౌన్స్ మెంట్ తో దిగ్భ్రాంతికి గురయ్యారు. దాంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నదానిపై ఆసక్తి పతాకస్థాయికి చేరుతోంది.