హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లు జలమయం
- ఖైరతాబాద్, సోమాజిగూడ, బేగంపేటలో వర్షం
- దిల్‌సుఖ్‌నగర్, కర్మన్‌ఘాట్, చార్మినార్ ప్రాంతాల్లోనూ వాన
- తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం
అలాగే, దిల్‌సుఖ్‌నగర్, కర్మన్‌ఘాట్, చార్మినార్, మలక్‌పేట, మెహిదీపట్నం, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, కోఠి, సికింద్రాబాద్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం పడుతోంది.