ఢిల్లీ - బెంగళూరు విమానంలో ప్రసవించిన మహిళ!
- 6ఈ 122లో ప్రసవించిన మహిళ
- నిన్న సాయంత్రం 6.10 గంటలకు ప్రసవం
- తల్లీ బిడ్డా క్షేమమేనన్న కెప్టెన్
ఈ విషయాన్ని వెల్లడించిన విమాన కెప్టెన్ క్రిష్టోఫర్, తన విమానంలో ఓ మహిళ, బిడ్డకు జన్మనివ్వడం గర్వంగా ఉందని, వారిద్దరూ క్షేమమేనని ట్వీట్ చేశారు. విమానం 7.30 గంటల సమయంలో బెంగళూరులో ల్యాండ్ కాగానే, తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.