బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం.. 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే!
- నేటి నుంచి బిగ్ బాస్ నాలుగో సీజన్ షురూ
- అత్యంత రిచ్ గా బిగ్ బాస్ ఇల్లు
- వేదికగా నాగ్ డబుల్ రోల్
బిగ్ బాస్-4 కోసం హౌస్ లో ఎంటరైన సభ్యులు వీరే...
- మోనాల్ గజ్జర్ (హీరోయిన్)
- సూర్యకిరణ్ (దర్శకుడు)
- లాస్య (యాంకర్)
- అభిజిత్ (నటుడు)
- జోర్దార్ సుజాత (యాంకర్)
- మహబూబ్ దిల్ సే (యూట్యూబర్)
- దేవి నాగవల్లి (టీవీ9 న్యూస్ ప్రజెంటర్)
- దేత్తడి హారిక (యూట్యూబర్)
- సయ్యద్ సొహైల్ రియాన్ (నటుడు) (సీక్రెట్ హౌస్ లోకి ఎంట్రీ )
- అరియానా గ్లోరీ (యాంకర్) (సీక్రెట్ హౌస్ లోకి ఎంట్రీ )
- అమ్మ రాజశేఖర్ (కొరియోగ్రాఫర్ )
- కరాటే కల్యాణి (నటి)
- నోయల్ షాన్ (సింగర్/నటుడు)
- దివి (మోడల్/నటి)
- అఖిల్ సార్థక్ (నటుడు)
- గంగవ్వ (యూట్యూబర్)